పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్..

Actor Prakash raj sensational comments on pawan kalyan

సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కి అర్హత ఉందా..?


ఇలా రకరకాలుగా బట్టలు మార్చడానికి ఇదేం సినిమా కాదు
పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా పిలవడానికి నేను చాలా uncomfortable గా ఫీల్ అవుతున్నా
అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట,
గెలిచాక పవన్ కళ్యాణ్ చాలా మారిపోయాడు అని ఎద్దేవా చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *