పాపం పండింది..

వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని అనంతపురం లో పోలీసులు అరెస్ట్ చేసారు.
రాష్ట్ర వ్యాప్తంగా గోరంట్ల మాధవ్ పై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *