Actor Prakash raj sensational comments on pawan kalyan

పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్..

సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కి అర్హత ఉందా..? ఇలా రకరకాలుగా బట్టలు మార్చడానికి ఇదేం సినిమా కాదుపవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా పిలవడానికి నేను చాలా uncomfortable గా ఫీల్ అవుతున్నాఅధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఒక మాట,గెలిచాక పవన్ కళ్యాణ్ చాలా మారిపోయాడు అని ఎద్దేవా చేసాడు.

Read More